కోదాడ;యూనియన్ బ్యాంక్ ఆఫ్ భీమా తో ఖాతాదారులకు ధీమా

గురువారం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖమ్మం క్రాస్ రోడ్ శాఖలో ఖాతాదారు గుండు రవి మరణానంతరం, బ్యాంకు బీమా పథకం కింద మంజూరైన రూ. 2 లక్షల చెక్కును నామినీ అయిన భార్య గుండు శిరీషకు బ్రాంచ్ మేనేజర్ నారాయణ నాయక్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేవలం రూ. 350 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల జీవిత బీమా అందుబాటులో ఉందని, సేవింగ్స్ ఖాతాదారులు రూ. 10 లక్షల వరకు తక్కువ

కోదాడ;యూనియన్ బ్యాంక్ ఆఫ్ భీమా తో ఖాతాదారులకు ధీమా Read More »