సెవెంత్ డాన్ గా ప్రశంసా పత్రం అందుకున్న కరాటే మాస్టర్ సహదేవ్

ఖమ్మం పట్టణంలో జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో కోదాడకు చెందిన కరాటే మాస్టర్ సహదేవ్ సెవెంత్ డాన్‌గా గుర్తింపు పొందారు. కరాటే కింగ్‌గా పేరొందిన సినీ నటుడు సుమన్, సహదేవ్‌కు ప్రశంసాపత్రం అందజేశారు. పేద, మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, కరాటేపై మక్కువతో నిరంతర సాధన చేసి ఉన్నత స్థాయికి చేరుకున్న సహదేవ్‌ను పలువురు అభినందించారు. ఆయన సాధన, కరాటే పట్ల అంకితభావం ప్రశంసనీయం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *